బ్యాంక్ ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గొప్ప శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా పరిక్ష లేకుండా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆహ్వానమిస్తుంది.
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: చీఫ్ మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్) 1, డిజిటల్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ 2, సిస్టమ్/ బిజినెస్ అనలిస్ట్ 2, అనలిస్ట్ (అనలిటిక్స్) 2, డబ్ల్యుఎఎస్ అడ్మినిస్ట్రేటర్ 1, యుఎక్స్ డిజైనర్ 1, ఐటి రిస్క్ మేనేజర్ 2, డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్ట్ 1
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ/ ఐసిడబ్ల్యుఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి (2016 డిసెంబరు 31 నాటికి).
వయసు: 1 ఏప్రిల్ 2017 నాటికి 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 12, 2017.
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: మే 19, 2017