ఈ ఫోటోలు చూసి.. షాక్ అవుతున్నారా…? ఆయనను గుర్తు పట్టారా..? అవును అతడు తమిళ కమెడియన్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆయన ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఆయన పేరు సతీష్. తెలుగులో ఇటీవల విడుదలయిన అభినేత్రిలోని సప్తగిరి రోల్‌ని తమిళ్ వెర్షన్‌లో సతీష్ పోషించారు. ఈ సినిమా అక్కడ పర్లేదనిపించింది. ఇప్పుడు ఈ రెయిజింగ్ కమెడియన్‌తో రామ్ హీరోయిన్, టాలీవుడ్‌తోపాటు తమిళ్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి అయిందనే ప్రచారం జరుగుతోంది. నేను శైలజతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తాజాగా నాని, బన్ని చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది ఈ భామ. అలాంటిది ఈ సడెన్ మ్యారేజ్ ఏంటని షాక్ అవుతున్నారు సినీ జనాలు. దీనికి ఈ ఫోటోలే సాక్ష్యమంటున్నారు కొందరు. కోలీవుడ్ వెబ్‌సైట్‌లు ఈ ఫోటోలను బాగా ప్రమోట్ చేసి.. సోషల్ మీడియాలో హంగామా చేశాయి.
Keerthy Suresh – Satish Marriage ?